పుష్ప 2 నుండి 4వ పాట విడుదల..! 23 d ago

featured-image

అల్లు అర్జున్, రష్మిక మందాన జంటగా నటిస్తున్న పుష్ప 2 నుండి 4వ పాట "పీలింగ్స్ " ప్రోమో రిలీజ్ అయ్యింది. ఫుల్ సాంగ్ ను డిసెంబర్ 1న విడుదల చేయనున్నట్లు మేకర్లు తెలిపారు. అభిమానులు అల్లు అర్జున్ డ్యాన్స్ ని మిస్ అవుతున్నారని ఈ పాటలో అల్లు అర్జున్, రష్మిక డాన్స్ అదరకొట్టేశారని అల్లు అర్జున్ ఇటీవలే కొచ్చిన్‌లో జరిగిన పుష్ప 2 ఈవెంట్ లో చెప్పారు. ఈ మూవీకి డీ ఎస్ పి సంగీతం అందించగా డిసెంబర్ 5న విడుదల కానుంది.

Related News

Related News

  

Copyright © 2024 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD